Friday, June 25, 2010

చిత్రసీమలో సాహితీ ప్రముఖులు

  కనుక్కోండి చూద్దాం - 20  

 తెలుగు చలన చిత్రసీమ కొందరు సాహితీ ప్రముఖులనూ ఆకర్షించింది.
ఈ క్రింది రచయితలు కొన్ని చిత్రాలకు సంభాషణలు రాసారు. ఎవరు, ఏ చిత్రాలకు రాసారో చెప్పగలరా ?

1 .  గుర్రం జాషువా
2 . వేలూరి శివరామశాస్త్రి
3 . గుడిపాటి వెంకటచలం



* ప్రముఖ కవి, రచయిత కవికోకిల బిరుదాంకితులు దువ్వూరి రామిరెడ్డి గారు
ఒక చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్రమేది ?
ఆయనే కొన్ని చిత్రాలకు కథాకథనాలను అందించారు. ఆ చిత్రాలేవి ?



Vol. No. 01 Pub. No. 332

4 comments:

  1. నిజంగానా! చలం గారు, జాషువా గారు సినిమాలకి సంభాషణలు రాసారా, నమ్మలేకపోతున్నను. అ సినిమాలేవో త్వరలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను.

    ReplyDelete
  2. చిత్రసీమలో ప్రముఖుల సంబంధించి చక్కని విషయాలు తెలియజేస్తున్నారు...ధన్యవాదాలు.

    ReplyDelete
  3. * సౌమ్య గారూ !
    నిజమేనండీ ! రేపు ఉదయం దాకా ఆగండి. ఇంకెవరైనా చెబుతారేమో చూసి జవాబులు నేనే ఇస్తాను.

    * ధరణి గారూ !
    ధన్యవాదాలు.

    * మాధురి గారూ !
    ' పల్నాటి యుద్ధం ' లో జాషువా గారు పద్యాలు రాసారు. నేను సంభాషణల గురించి మాత్రమే అడిగాను.

    ReplyDelete