Thursday, June 10, 2010

పాట పాడిన నిర్మాత - నటుడు

 కనుక్కోండి చూద్దాం - 18 

ఈ పాట ఓ ప్రముఖ నిర్మాత - నటుడు పాడారు.
ఆ నిర్మాత ఎన్టీరామారావు తో కొన్ని హిట్ చిత్రాలు నిర్మించారు. తర్వాత క్యారెక్టర్ నటుడిగా, విలన్ గా కొన్ని చిత్రాల్లో నటించారు.
ఆయనెవరో చెప్పగలరా ? ప్రయత్నించండి.




Vol. No. 01 Pub. No.316

7 comments:

  1. Atuluri pundarikakshayya

    ReplyDelete
  2. బి.ఏ.సుబ్బారావా?

    ReplyDelete
  3. * శ్రీరాం గారూ !
    * అజ్ఞాత గారూ !
    * కే. కే. గారూ !
    * మాధురి గారూ !

    ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు. దీనికి జవాబు రేపు అంటే ౧౩ వ తేదీ ఉదయం ప్రచురిస్తాను. గమనించగలరు.

    ReplyDelete
  4. Atluri Pundarikashkayya gaaru, who acted as villain in films like Vijayashanti's kartavyam.

    ReplyDelete
  5. రావు గారూ
    కొత్త విషయాలు తెలియజేస్తున్నారు.చాలా సంతోషం.నేను చిన్నప్పుడు ఎన్టీఆర్ నటించిన "వేంకటేశ్వర మహత్యం" సినిమా చూశాను.అందులో నారదుడిగా నటించిన పి.సూరిబాబు వెంకటేశ్వరుని విగ్రహం ముందు నిలబడి"కళ్ళుతెరవరా నరుడా" అనే పాట అద్భుతంగా పాడుతాడు.ఆ పాట దొరుకుతుందేమో అని చాలా చోట్ల ప్రయత్నించాను.సినిమాలో పాటలు ఎక్కువయ్యాయని ఈ పాటను తీసేశారని కొందరు చెప్పారు.విఏకే రంగారావు గారి దగ్గరకూడా ఈ పాట లేదు.ఇలాంటి పాటలను ఎక్కడో ఒకచోట భద్రపరచాలిగానీ పూర్తిగా తీసెయ్యటం వలన అమూల్యమైన తెలుగు సినీ సాహిత్యం,సంగీతం ఎవరికీ దొరకకుండా పోతోందని నా బాధ.

    ReplyDelete