Friday, June 18, 2010

సంగీత విద్వాంసులెవరు ?

  కనుక్కోండి చూద్దాం - 19  

 ప్రముఖ సంగీత విద్వాంసులు కొందరు తెలుగు చలన చిత్రాల్లో పాటలు పాడారు. వారిలో కొందరు పాడిన పాటలు ఈ క్రింద వున్నాయి.

1 .  ఉద్ధండులైన ఇద్దరు సంగీత విద్వాంసులు  పాడిన ఈ పాట విని ఆ గాయకులెవరో, ఏ చిత్రంలోనిదో, వారి చేత పాడించిన సంగీత దర్శకుడెవరో చెప్పగలరా ?



2 . ఈ పాట ప్రముఖ శాస్త్రీయ, లలిత సంగీత గాయని పాడారు. ఆవిడెవరు ? ఏ చిత్రంలోనిది ?



3 .  ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు తొలిసారిగా చిత్రసీమలో పాడిన పాట ఇది. ఆయనతో బాటు మరో ప్రముఖ నటి, గాయని గొంతు కలిపారు. ఆ గాయనీ గాయకులెవరు ? ఆ చిత్రమేది ?



Vol. No. 01 Pub. No. 325

7 comments:

  1. మొదటిది మంగళంపల్లితోబాటు నూకల చినసత్యనారాయణ అనుకుంటాను

    ReplyDelete
  2. రెండవది శ్రీరంగం గోపాలరత్నంగారనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పాట నాకు బాగాతెలుసు. కాని ఇప్పుడు గుర్తురావటంలేదు:)

    ReplyDelete
  3. 1. పవిత్రహృదయాలు, 1971,
    M. Balamuralikrishna and Nookala Chinasatyanarayana

    2. బికారి రాముడు, 1961, శ్రీరంగం గోపాలరత్నం

    3. సతీ సావిత్రి, 1957, M. Balamuralikrishna, S. Varalakshmi

    ReplyDelete
  4. 1. MangaLampalli + someone
    2. P.Suseela
    3. Mangalampalli , S.Janaki , Nartanasaala

    ReplyDelete
  5. పరుచూరి శ్రీనివాస్ గారి ప్రతిస్పందన చూసాక ఇక ఇతరులు సమాధానాలనివ్వవలసిన పనిలేదు -
    అభిప్రాయాలని వెలిబుచ్చటం తప్ప :) క్లూని బట్టి
    వరలక్ష్మి గారి బదులు భానుమతిగారని ఊహించా !!

    ReplyDelete
  6. రంజని గారు నాకైతే వరలక్ష్మి గారే కరెక్ట్ అనిపిస్తుంది.

    ReplyDelete
  7. Ranjani garu,

    pls listen to the tape again. Bhanumathi's voice is peculiar and unique. You can easily recognize her voice once the song begins. The crystal clear voice of S. Varalakshmi is clearly heard in the song, with utmost clarity in diction, intricate but clear gamakams.

    ReplyDelete