Friday, October 30, 2009

కనుక్కోండి చూద్దాం !

ఈ నవరత్నాలు ఎవరో చెప్పగలరా? ప్రయత్నించండి ?

4 comments:

  1. 1. మిరియాల రామకృష్ణ
    6. కృష్ణ శాస్త్రి
    7. నాయని సుబ్బారావు.
    8. ఆరుద్ర
    9. బోయి భీమన్న
    మిగితావి కాస్త గుర్తు తెచ్చుకోవాలి.

    ReplyDelete
  2. కోడీహళ్ళి మురళీ మోహన్October 30, 2009 at 9:55 AM

    3.పెనుమర్తి విశ్వనాథ శాస్త్రి (అజంతా)
    4.మానేపల్లి హృషికేశవరావు(నగ్నముని)

    ReplyDelete
  3. @ జ్యోతి గారూ !
    మీరు కరెక్టే ! మిగిలినవి మళ్ళీ వచ్చి చెబుతానన్నారు.మీరు మొత్తం చెబుతారనుకున్నాను.ఏమైనా ! ధన్యవాదాలు.
    @ ఆచార్య ఫణీంద్ర గారూ !
    మీరు చెప్పినవన్నీ సరైనవే కానీ 7 వది నండూరి సుబ్బారావు. నాయని సుబ్బారావు కాదు. ధన్యవాదాలు.
    @ మురళీమొహన్ గారూ !
    మీరు చెప్పిన రెండూ సరైనవే ! ధన్యవాదాలు.
    ఇపుడు మిగిలినవి నేనే చెబుతాను.
    2. శ్రీశ్రీ
    3. తిలక్

    ReplyDelete
  4. మురళీ మోహన్ గారూ !
    అత్తరు దీపాలు అనేది తిలక్ గారు ప్రయోగించిన వినూత్న పద బంధం. వివరణ అడిగినందుకు కృతజ్ఞతలు. త్వరలో సోదాహరణంగా ఒక టపా రాస్తాను. అలాగే అక్షర లక్షాధికారినని, మాటల కోటీశ్వరుడినని మహాకవి శ్రీశ్రీ గారు చేసిన వ్యాఖ్యలు.

    ReplyDelete