Friday, October 23, 2009

కనుక్కోండి చూద్దాం !


బ్లాగు మిత్రులకు ఒక చిన్న క్విజ్. ఈ ప్రక్క ఫోటోలో ఉన్నది తెలుగు వారందరికీ తెలిసిన  ఒక ప్రముఖ వ్యక్తీ. ఎవరో చెప్పగలరా ? ప్రయత్నించండి.

5 comments:

  1. అక్కినేని నాగేశ్వరరావు గారా?

    ReplyDelete
  2. అక్కినేని నాగేశ్వరరావు గారే.

    ReplyDelete
  3. చిన్నప్పుడు మీరు -:):)

    ReplyDelete
  4. విజయ మోహన్ గారూ !
    సందేహం అక్కరలేదు.
    భా.రా.రె. గారూ ! హరేకృష్ణగారూ !
    కరక్టే !
    చిన్ని గారూ !
    నేను అంత ప్రముఖ వ్యక్తిని కాదండీ ! థాంక్స్ !

    ReplyDelete