Thursday, February 4, 2010

తెలుగులో హాస్య నాటిక రచయితలు

తెలుగులో హాస్యనాటికా ప్రక్రియ ప్రారంభమై సుమారు 132 సంవత్సరాలయింది. వాటి పరిణామ క్రమం, ఆ రచయితల పరిచయం క్లుప్తంగా ...................



Vol. No. 01 Pub. No. 183

3 comments:

  1. చాలా విలువైన సమాచారం అందించారు. వీటిల్లో ఏవైనా పుస్తక రూపంలో దొరికే అవకాశం ఉందండీ.?

    ReplyDelete
  2. మధురవాణి గారూ !
    ధన్యవాదాలు. రావికొండలరావు గారి నాటికల సంపుటం ప్రస్తుతం దొరుకుతున్నది. విశాలాంధ్ర లాంటి పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది. మిగిలినవి రీ ప్రింట్ల పరిస్థితి నాకంతగా తెలియదు. నేను ఇవన్నీ చదివి / చూసి / వేసి దాదాపు ఇరవై, ముఫ్ఫై సంవత్సరాలయిపోయింది. కానీ వాటిలోని జీవం ఇంకా గుర్తుండిపోయేటట్లు చేసింది.

    ReplyDelete
  3. శివ గారూ !
    చాలా చాలా ధన్యవాదాలు. ఈ నాటిక మంచి ప్రయోగం. రేడియోలో ప్రసారమైన చాలాసార్లు విన్నాను. నాకు చాలా ఇష్టమైన నాటికల్లో ఒకటి. మీకు మాగంటి వారికి, శ్రీ కారంచేడు గోపాలం గారికి కృతజ్ఞతలు. మీరన్నట్లు నాటికలే కాక ఇంకా కొన్ని ఆణిముత్యాల కోసం ప్రయత్నం చేసే పనిలో ఉన్నాను. ఫలిస్తే తప్పకుండా మీకు, అందరికీ అందిస్తాను.

    ReplyDelete