Friday, February 19, 2010

విలక్షణ హాస్య నటుడు కన్నుమూత

తెలుగు చలన చిత్ర రంగంలో విలక్షణ హాస్య నటుడిగా ప్రఖ్యాతిగాంచిన పద్మనాభం ఈరోజు ఉదయం కన్నుమూసారు. ఆ వార్త ఇక్కడ చూడండి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ...........


Vol. No. 01 Pub. No. 203

6 comments:

  1. :(..ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ

    ReplyDelete
  2. మరో ఆణిముత్యం తెలుగు తెరకు కనుమరుగయ్యింది. నిర్మాతగా, నటుడిగా మంచి మనిషిగా అందరికీ ఆత్మీయుడు...నేను మద్రాసులో ఉన్నప్పుడు అనేక సార్లు కలవగలిగాను "ఏరా అబ్బాయ్" అంటూ ఆత్మీయంగా పిలిచేవారు.... తెలుగు భాష అంటే వల్లమాలిన అభిమానం ఆయనకి...వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ....

    సతీష్ యనమండ్ర

    ReplyDelete
  3. * అజ్ఞాత గారూ !
    * సతీష్ గారూ !
    * గిరిధర్ గారూ !
    ధన్యవాదాలు

    ReplyDelete
  4. మా తాడిపత్రికి దగ్గరగా ఉన్న సింహాద్రిపురంనుంచి చిత్రసీమకొచ్చినవారు.మా పద్మనాభమని చెప్పుకునేవాళ్ళం.అదోగొప్ప మాకు ఎందుకంటే చిత్రసీమలో మాప్రాంతంవారు చాలా తక్కువ కాబట్టి.పద్మనాభం గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను.

    ReplyDelete
  5. పద్మనాభంగారి ఆత్మకి శాంతి కలగాలండి. చెన్నైలో ఒక్క సినీ ప్రముఖులు కూడా పలకరించటానికి పోలేదని టి.వి. లో చూసి బాధనిపించింది.

    ReplyDelete
  6. శివ గారూ !
    నిజమే ! పద్మనాభం గారికి ఒక నటునిగా నట'కులం' నుంచి సరైన ఆదరణ దొరికినట్లు కనబడదు. ఇప్పుడింక ఏమైనా అవసరం లేదుగా ! దన్యవాదాలు

    ReplyDelete