Thursday, February 11, 2010

శివోహమ్ !

బ్రహ్మ మురారి సురార్చిత లింగం 
నిర్మల భాసిత శోభిత లింగం
జన్మజ దు:ఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివలింగం..............




మిత్రులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు 

శివరాత్రి అనుభవాలు నా  స్వ' గతం ' పేజీలో ......

Vol. No. 01 Pub. No. 194

7 comments:

  1. మహాశివరాత్రి శుభాకాంక్షలు

    ReplyDelete
  2. మహా శివరాత్రి శుభాకాంక్షలు !

    ReplyDelete
  3. మీకు కుడా శివరాత్రి శుభాకాంక్షలు .

    ReplyDelete
  4. శివరాత్రి శుభాకాంక్షలండి. ఆలస్యంగా:)

    ReplyDelete
  5. జయ గారూ !
    ' శుభ ' ఆకాంక్షలకు ఆలస్యమనేది లేదండీ ! ధన్యవాదాలు

    ReplyDelete
  6. యస్పీ గారూ ఈ అష్టకాలుపాడే అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని నిండుభక్తితో పాడి కాస్త సినిమా బురదని కడుక్కునే ప్రయతం చేశారు.
    ఆ మాట అలా ఉంచితే మీ స్వగతాల వద్ద వ్యాఖ్య వ్రాద్దామంటే ఎందువల్లో కుదరటం లేదు. ఈ స్వగతానికి వ్రాసిన ఉపోద్ఘాతం, శివరాత్రి జ్ఞాపకాలు హృద్యంగా ఉన్నాయి. వేటూరి జన్మ దినానికి మీరు వ్రాసిన నాలుగు ముక్కలూ చూసి టి.వి లో యాంకరమ్మలు నానా చెత్త చెప్పకపోతే ఇది చదివి వినిపించిఉండవచ్చు కదా అనుకున్నాను

    ReplyDelete
  7. ఊ.దం. గారూ !
    మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. గూగుల్ లో కొత్తగా ప్రారంభించిన బ్లాగర్ డ్రాఫ్ట్ లో ఈ పేజీలు కలుపుకునే సౌకర్యం ఇచ్చాడు. బాగానే ఉందిగానీ ఇంకా కొన్ని సమస్యలు వస్తున్నాయి. స్వగతం పేజీలో వ్యాఖ్యలు పనిచెయ్యకపోవడం గురించి వారికి ఫిర్యాదు చేసాను. వేటూరి గారి మీద టపా మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete