Saturday, February 27, 2010

పదివేల వందనాలు

బ్లాగు మిత్రులు, వీక్షకులు అయిన శ్రేయోభిలాషులందరికీ పదివేల వందనకదంబాలు
ఈ నెల 14 వ తేదీతో బ్లాగు ప్రారంభించి ఆరునెలలు అయితే మరో పద్నాలుగు రోజులకు
అంటే నేటితో పదివేల హిట్లు పూర్తయ్యాయి. ఇందుకు కారణమైన అందరికీ పదివేల కృతజ్ఞతలు.







Vol. No. 01 Pub. No. 210

6 comments:

  1. అభినందనలు సార్..త్వరలోనే లక్షహిట్లకు చేరుకోవాలని కోరుకుంటూ..

    ReplyDelete
  2. ఇలాగే హిట్లమీద హిట్లు సాధించాలని కోరుకుంటూ...బ్లాగాభివందనాలతో...

    ReplyDelete
  3. మీకు పదివేల శుభాకాంక్షలండి.

    ReplyDelete
  4. ఐతే మీరు పదివేల హిట్లు పూర్తి చేసారన్నమాట . అభినందనలండి .

    ReplyDelete
  5. మాలాకుమార్ గారూ !
    హిట్లు నేను పూర్తి చెయ్యలేదండి. బ్లాగు ప్రారంభించిన కొన్ని రోజులకు వుంచిన కౌంటర్ చెబుతోంది. ఈ కౌంటర్లు ఎంతవరకూ సరైనవో తెలీదు గానీ మనం ఏదో ఒకటి నమ్మాలి కదా ! కృతజ్ఞతలండీ !

    ReplyDelete