Thursday, February 25, 2010

విజయాధినేతకు నివాళి

తెలుగు చలనచిత్ర రంగంలో ' షావుకారు ' మొదలుపెట్టి ' శ్రీ రాజ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ ' వరకూ 'విజయ' కేతనం ఎగురవేసిన విజయా ప్రొడక్షన్స్ అధినేత కీ.శే. బి.నాగిరెడ్డి గారి ఆరవ వర్థంతి ఈ రోజు ( 25 ఫిబ్రవరి ) . ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ.............

 * నాగిరెడ్డి గారి జన్మదినం సందర్భంగా రాసిన టపా ఇక్కడ చూడండి.
Vol. No. 01 Pub. No. 208

4 comments:

  1. శివ గారూ !
    ధన్యవాదాలు. గతంలో నాగిరెడ్డి గారి జన్మదినం సందర్భంగా నేను రాసిన వీడియో టపా లింకు ఇచ్చాను. అది కూడా ఒకసారి చూడండి.

    ReplyDelete
  2. ఈ వర్ధంతులు, జయంతులు వస్తుంటాయి.పోతుంటాయి. ఎన్నని గుర్తుపెట్టుకుంటాము. ఏమిడిదో ఇది. అయితే ఒకటిలేండిసార్. నాకు అలా అనిపించింది. మీ యిష్టమ్ మీది. అన్నీ జరుపుకోండి.

    ReplyDelete
  3. ఇంకోమాట. నా పుట్టినరోజే నాకు గుర్తుఉండదు. ఏముంది.it is just another day. thats all. however you are great for remembering others death days also. sorry for the break

    ReplyDelete
  4. అజ్ఞాత గారూ !
    నిజమే ! అనామకులమైన మనకు మీరన్నట్లు ఇది కేవలం మరో రోజే ! కానీ ఆయా రంగాల్లో దిశానిర్దేశం చేసిన లేదా సంఘానికి సేవ చేసిన మహానుభావుల్ని వాళ్ళ జయంతి రోజునో, వర్థంతి రోజునో తల్చుకోవడం కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు. పైగా అది వ్యక్తిగతం కూడా కాదు. వారి ఆశయాలు, ఆచరణలు మనకి మార్గదర్శకం కావాలని, అది మన ఎదుగుదలకు స్పూర్తి కావాలని తలచుకుంటాం. అందుకే అది మన సాంప్రదాయం కూడా అయిందేమో !

    ReplyDelete