Wednesday, February 3, 2010

జాతస్య మరణం ధృవమ్ !

మరణం అనివార్యమని తెలిసినా మనిషి డబ్బు మీద తన వ్యామోహాన్ని వదులుకోలేడు.
అందుకే డబ్బు వల్ల వచ్చే అనర్థాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.


Vol. No. 01 Pub. No. 181

3 comments:

  1. పూర్వ కాలం లో మన వాళ్ళు ఎంత చక్కగా చెప్పారు. శాస్త్ర విజ్ఞానం వాళ్ళు చెప్పేవి దేముడెరుగు. ఇవన్ని బట్టీపట్టి గుర్తు పెట్టుకుంటే ప్రపంచమంతా బాగు పడుతుంది. చక్కటి సూత్రాలు గుర్తుకు తెస్తున్నారు. వందనములు.

    ReplyDelete
  2. * రావు గారూ !
    * విజయమోహన్ గారూ !

    ధన్యవాదాలు

    ReplyDelete