Friday, April 30, 2010

నేడే ఈనాడే...మేడే !



నేడే ఈనాడే ప్రజాయుద్ధ సంరంభం
...................................
మహాకవి శ్రీశ్రీ కలం సృష్టించిన సంరంభమది

నేడే ఈనాడే శ్రామిక విజయ సంరంభం 
1886 లో కార్మికులు కదం తొక్కిన సందర్భమది

ఆ దినమే కార్మిక దినోత్సవం మేడే
..........................  ఆ మేడే నేడే 



కార్మిక దినోత్సవ సందర్భంగా కార్మికులందరికీ శుభాకాంక్షలు



Vol. No. 01 Pub. No. 278

5 comments:

  1. ".......... శ్రీశ్రీ కలం సృష్టించిన సంరంభమది
    1886 లో కార్మికులు కదం తొక్కిన సందర్భమది
    ఆ దినమే కార్మిక దినోత్సవం మేడే...."

    If anybody sees what you wrote, its possible to misunderstand that because of Sri Sri May Day happened in 19th century by which time he was not born.

    ReplyDelete
  2. నేను కూడా ఈ రోజు కార్మికులందరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ చేస్తున్నానండి. మీరు చేస్తున్న ఈ కృషికి నా అభినందనలు.

    ReplyDelete
  3. * బ్రహ్మానందం గారూ !
    ధన్యవాదాలు. వివరంగా మీకు మెయిల్ చేసాను.

    * జయ గారూ !
    ధన్యవాదాలండీ ! మొన్న మీరు ఎవరి వ్యాఖ్యకో జవాబిస్తూ ఈ సెలవల్లో ( మా ) కోనసీమకు వెళ్తానన్నట్లున్నారు. తప్పకుండా వెళ్ళి అనుభవాలు, అనుభూతులు రాయండి. అక్కడ మీకేమైనా సహాయం అవసరమైతే చెప్పండి.

    ReplyDelete
  4. SRRao గారూ...,నేడే ఈనాడే ప్రజాయుద్ధ సంరంభం...................................మహాకవి శ్రీశ్రీ కలం సృష్టించిన సంరంభమది1886 లో కార్మికులు కదం తొక్కిన సందర్భమదిఆ దినమే కార్మిక దినోత్సవం మేడే..........................&_____________________భలే భలే మీ బ్లాగ్

    ReplyDelete
  5. HB గారూ !

    ధన్యవాదాలు

    ReplyDelete