Saturday, November 7, 2009

కార్నర్ సీటు

మనిషి ఎంత ఎదిగినా అతనిలో చిన్న పిల్లల మనస్తత్వం ఎక్కడో దాక్కుని ఉంటుంది. అప్పుడప్పుడు బయిటపడుతూ ఉంటుంది. ఆ మనస్తత్వానికి రావిశాస్త్రి గారి ఆవిష్కరణ......

గమనిక : స్పష్టత కోసం పైన క్లిక్ చెయ్యండి.

3 comments:

  1. యస్.ఆర్.రావుగారూ, మొత్తంమీద సాధించేనండీ. నా IE సమస్య ఫైర్ ఫాక్స్ తో వదిలింది. ఇంతకీ, కథ, నాకు తోచలేదు. అది చిన్నపిల్లలమనస్తత్త్వం అంటారా? బాగుంది. మిగతావి కూడా చూస్తాను.
    అభినందనలతో
    మాలతి

    ReplyDelete
  2. రావుగారూ, అవునండీ, అసలు ఆ పేర్లే విననివారికి ఇలా పరిచయం చెయ్యడం ఎంతో బాగుంది. మీస్పందనద్వారా మరొకరికి కూడా ఆకథల్లో ఆసక్తి కలిగించడం కూడా ఉచితమే.
    పోతే, అసందర్భప్రలాపనే అయినా మరొకమాట చెపుతాను. కుడివేపు ప్రకటనలమూలంగా, కొన్నికంప్యూటర్లకి శ్రమ. మీయిష్టం అనుకోండి.

    ReplyDelete
  3. మాలతి గారూ !
    శ్రమ తీసుకుని నా కథా పరిచయాలు చదివి స్పందించినందుకు కృతజ్ఞతలు. ప్రకటనల విషయంలో వాటివలన ఆర్థికంగా ప్రయోజనం ఏమీ లేకపోయినా కొన్ని కారణాలవలన వుంచవలసి వస్తోంది. అయినా మీ సలహాననుసరించి ఒక తొలగించాను. దశలవారీగా మిగిలినవి కూడా తొలగిస్తాను. పెద్దలు, అనుభవజ్ఞులు మీ సలహాలు నాకు చాలా అవసరం. అవసరమనిపించినప్పుడు నన్ను హెచ్చరించడానికి సంకోచించకండి.

    ReplyDelete