Monday, November 16, 2009

కనుక్కోండి చూద్దాం ! - 4

ఈ సంభాషణలు ఎందులోవో, ఎవరివో కనిపెట్టగలరేమో ప్రయత్నించండి.

( క్లూ : కనుక్కోడం చాలా సులువు )



Vol. No. 01 Pub. No. 110

4 comments:

  1. అది కన్యాశుల్కం నాటకంలోని ఘట్టం. అది రేడియో నాటకం అనుకుంటాను. టీ.వీ. సీరియల్ కాదు. అందులో గిరీశం పాత్ర/గాత్రధారి రమణమూర్తి. నో డౌట్ .....

    ReplyDelete
  2. శంకరయ్య గారూ !
    ధన్యవాదాలు. మీ సమాధానం ' కన్యాశుల్కం - రేడియో నాటకం ' వరకూ సరైనదే ! కానీ ఆ పాత్రధారి ప్రముఖ నటులు, ప్రయోక్త, అంధ్రా విశ్వవిద్యాలయం థియేటర్ ఆర్ట్స్ విభాగం ఒకప్పటి ( బహుశా మొదటి ) అధిపతి కీ.శే . కె. వెంకటేశ్వరరావు గారు.
    ' కన్నె వయసు ' చిత్రంలో రోజారమణి తండ్రిగా నటించారు.

    ReplyDelete
  3. ఆ గొంతు అచ్చంగా రమణమూర్తిదే అనిపించింది. అందులోను టి.వి.కన్యాశుల్కంలో గిరీశం పాత్రను ఆయనే వేయడంతో పొరపడ్డాను. వివరాలు తెల్పినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  4. శంకరయ్య గారూ !
    మీరు పొరబాటు పడటంలొ తప్పు లేదు. టీవీ కంటే స్టేజీ మీద కన్యాశుల్కం నాటకంలో గిరీశం పాత్రలో రమణమూర్తి గారు ఎనలేని ఖ్యాతి పొందారు. అన్నగారు సోమయాజులు గారు రామప్పపంతులు పాత్రలో లెక్కకు మించి ప్రదర్శనలిచ్చారు.

    ReplyDelete