Tuesday, November 10, 2009

కనుక్కోండి చూద్దాం ! - 5

ఇక్కడిచ్చిన సంభాషణలు ఒకప్పుడు రికార్డుల్లో విడుదలయి ఆంధ్ర దేశంలో సంచలనం సృష్టించాయి. ఇప్పుడు విని అవి ప్రధానంగా ఎవరివో , ఏ సినిమాలోవో వగైరా వివరాలు చెప్పగలరేమో ప్రయత్నించండి.



జవాబు : చలిచీమలు చిత్రంలో నూతన్ ప్రసాద్ సంభాషణలు. ఈ చిత్రంతోనే పరచూరి బ్రదర్స్ సంభాషణా రచయితలుగా పరిచయం అయ్యారు.

4 comments:

  1. నూతన్ ప్రసాద్ సినిమా ఈ సినిమా నుంచే కదా ఆయన నూటొక్క జిల్లాల అందగాడు డైలాగ్ ఫేమస్ అయ్యింది.. సినిమా గుర్తు రావటం లేదు.. చిరంజీవి సినిమా నా?

    ReplyDelete
  2. చలి చీమలు
    -కొత్త రవికిరణ్

    ReplyDelete
  3. భావన గారూ !
    మీరు చెప్పింది సరైనదే ! చిత్రం పేరు కొత్త రవికిరణ్ గారు చెప్పారు.
    రవికిరణ్ గారూ !
    ధన్యవాదాలు. జవాబు వివరంగా మళ్ళీ టపాకు కలిపాను. చూడండి.

    ReplyDelete
  4. బ్యానర్, దర్శకుడు, కథానాయకుడుతో సంబంధం లేకుండా నాయక/(సాధారణంగా)ప్రతినాయక గణంలో రావుగోపాల్రావు, నూతన్ ప్రసాద్, సత్యనారాయణ, అల్లు, ప్రభాకర్ రెడ్డి, సుత్తివేలు. వీటిల్లో ఏ కాంబినేషన్ ఉన్న సినిమా అయినా నాకెంతో ఇష్టం.

    అన్నట్లు చలిచీమలు పూర్తి సంభాషణలు (కనీసం నూతన్ ప్రసాద్ గారివి) మీ వద్ద ఉన్నాయా..? దొరుకుతాయాండీ? ఉంటే మెయిల్ చేయగలరా?
    kotharavikiran@yahoo.com

    -కొత్త రవికిరణ్
    poolavaana.wordpress.com

    ReplyDelete