Thursday, November 26, 2009

నవ్వులరేడు

అతడు కదిలితే నవ్వుల వాన
అతడు మెదిలితే దరహాసాల జడి
అతని మాట హాస్యపు గుళిక
అతని పాట గిలిగింతల మాలిక
అతడే రేలంగి
కొంటె నవ్వుల కోణంగి
( నిన్న- నవంబరు 26 - రేలంగి వర్థంతి సందర్భంగా ఆ నవ్వుల రేడుకు నివాళులర్పిస్తూ.... )



Vol. No. 01 Pub. No. 119

4 comments:

  1. నా ఉద్దేశ్యంలో తెలుగు సినిమాల్లో హాస్యానికి ఈయనే ఆద్యుడు. ఈయన సినిమాలు నాకు ఒక్కటీ బోర్ కొట్టలేదంటే నమ్మండి. :-)

    ReplyDelete
  2. రవిచంద్ర గారూ !
    ధన్యవాదాలు

    ReplyDelete
  3. భలే రాశారు రావు గారు. రేలంగి గారి గురించి నాలుగు ముక్కల్లో చాలా బాగా చెప్పారు. తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన రోజు.

    ReplyDelete
  4. వేణూ శ్రీకాంత్ గారూ !
    ధన్యవాదాలు

    ReplyDelete