Thursday, July 22, 2010

కోటి రతనాల పాట ' దాశరధి '


 ఆ కలం ' అగ్నిధార ' యై నిజాం మీద నిప్పులు కురిపించింది
ఆ కలం పేదల ఆకలిని  ' రుద్రవీణ '  పై పలికించింది
ఆ కలం ' మహాంధ్రోదయం ' కి నాంది పలికింది


ఆ కలం ' గాలిబ్ గీతాలు ' అనువదించింది
ఆ కలం ' తిమిరంతో సమరం ' చేసింది
ఆ కలం మనందరికీ ' కవితాపుష్పకం ' పంచింది


ఆ కలం కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారమందుకుంది
ఆ కలం తెలుగు ప్రజల సాహితీ నీరాజనాలందుకుంది
ఆ కలం తెలంగాణా కోటి రతనాల వీణ అని నినదించింది

............... ఆ కలం దాశరధి కృష్ణమాచార్యులుది.
తెలుగు కవితా భారతిని తన కవిత్వంతో పరిపుష్టం చేసిన కవి దాశరధి.
తెలుగు సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన కవి దాశరధి.

దాశరధి గారి జయంతి సందర్భంగా వారి దివ్య స్మృతుల రతనాలు కొన్ని .......

 



Vol. No. 01 Pub. No. 352

9 comments:

  1. Nice tribute. Thanks for the compilation of songs - Krishna

    ReplyDelete
  2. nadiraeyi e jaamulo--paata okkati chaalu aa kavi goppadannaanni telipaenduku.Really nice job u have done sir

    ReplyDelete
  3. కోటి రాగాల వూట దాశరధి.

    ReplyDelete
  4. * కృష్ణ గారూ !
    * astrojoyd గారూ !

    ధన్యవాదాలు

    ReplyDelete
  5. 'Sudhama' Allamraju VenkataraoJuly 23, 2010 at 11:48 AM

    Dasarathi gari manchi paatalu andinchaaru .Thank u

    ReplyDelete
  6. manasulu mamatalu
    mooga manasulu

    rangula raatnam

    excellent collection.....enta manchi patalu
    "baabu vinara" enta manchi song

    asalu enni variations......chaala great hats off dasharaadhi gaaru
    ur great thats it.

    ReplyDelete
  7. * సుధామ గారూ !
    * వినయ్ చక్రవర్తి గారూ !

    ధన్యవాదాలు

    ReplyDelete
  8. I couldn't listen to the songs. Don't know why when several others could read.

    ReplyDelete
  9. మాధురి గారూ !
    నాకు బాగానే పనిచేస్తున్నాయండీ ! అయినా మళ్ళీ మార్చాను. ఇప్పుడు పాటలు వినగలుగుతున్నారా ?

    ReplyDelete