Saturday, July 3, 2010

హిందీవారి తెలుగు సంగీతం

 కనుక్కోండి చూద్దాం - 21

హిందీలో ప్రముఖులైన కొంతమంది సంగీత దర్శకులు తెలుగులో కూడా కొన్ని చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఈ క్రింద ఇచ్చిన సంగీత దర్శకులు ఏయే చిత్రాలకు పని చేసారో చెప్పగలరా ?

 1. శంకర్ జైకిషన్



 2. ఆర్. డి. బర్మన్


3. లక్ష్మీకాంత్ ప్యారేలాల్


   4. ఓ.పి. నయ్యర్

   5. సి. రామచంద్ర


   6. సలీల్ చౌదరి



Vol. No. 01 Pub. No. 337

5 comments:

  1. శంకర్ జైకిషన్ - జీవిత చక్రం
    ఒ.పి.నయ్యర్ - నీరాజనం
    ఆర్ .డి.బర్మన్ - అంతం
    సలిల్ చౌదరి - చైర్మన్ చలమయ్య

    ఇవి మాత్రమే గుర్తున్నాయి..

    ReplyDelete
  2. RD Burman

    rocky

    chinni krishnudu

    antham

    ReplyDelete
  3. Lakkshmi-pyare:

    siddhartha

    neti siddhartha

    majnu

    all the 3 nagarjuna's films.

    ReplyDelete
  4. O P Nayyar...

    neerajanam.........Nayyar is lucky because the legendary M S Ramarao sang for him in the film.

    ReplyDelete
  5. స్పందించిన అందరికీ ధన్యవాదాలు. జవాబులు రేపు ( ౫ జూలై ౨౦౧౦ ) సాయింత్రం అందిస్తాను. గమనించగలరు.

    ReplyDelete