కనుక్కోండి చూద్దాం - 22
సుస్వరాల స్వరకర్త మామ కె. వి. మహదేవన్ కు జీవితాంతం కుడిభుజంగా మెలిగిన మిత్రుడు, సహాయకుడు పుగళేంది.
ఆయనకు సంబంధించిన కొన్ని వివరాలు చెప్పగలరా ?
1. పుగళేంది అసలు పేరేమిటి ?
2 . పుగళేంది అనే పేరు ఎక్కడినుంచి గ్రహించారు ?
3 . పుగళేందికి ఒక ముద్దు పేరు వుంది. మామ కూడా తరచుగా అదే పేరుతో పిలిచేవారు. ఆ పేరేమిటి ?
4 . పుగళేంది జన్మస్థలం ఏమిటి ?
5 . పుగళేంది కొన్ని తెలుగు చిత్రాలకు స్వతంత్ర్యంగా సంగీత దర్శకత్వం వహించారు. ఆ చిత్రాలేమిటి ?
Vol. No. 01 Pub. No. 345
పుహళేంది అసలు పేరు వేలాయుధన్ నాయర్.
ReplyDeleteస్వతంత్రంగా సంగీత దర్శకత్వం చేసిన సినిమాలు.. వింతకధ, విశాలి,జడగంటలు.
Jyothi garu is very fast.
ReplyDeleteI donot know anything except that though he composed, he wanted the producers to print his Guru M S Viswanathan's name.
* జ్యోతి గారూ !
ReplyDelete* మాధురి గారూ !
ధన్యవాదాలు