Monday, May 24, 2010

శ్రోతల్లో రకాలు - వక్తలు

1950 వ సంవత్సరంలో  దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రేడియోలో   ' వక్తృత్వము- శ్రోతల మనస్తత్వము ' అనే విషయం మీద చేసిన  ప్రసంగంలో శ్రోతల్లో రకాల గురించి, వారి మనస్తత్వాల గురించి, వారి మధ్యన ప్రసంగం చేసే వక్తల ఇబ్బందుల గురించి హాస్య, వ్యంగ్య ధోరణిలో వివరించారు. ఆ ప్రసంగపాఠం నుండి కొన్ని భాగాలు.......

ఈ వ్యాసం ఈ రోజు B & G లో  ప్రచురితమైంది. ఆ లింక్ ఇక్కడ .................

http://booksandgalfriends.blogspot.com/2010/05/blog-post_24.html


 Vol. No. 01 Pub. No. 296

5 comments:

  1. ఈ ప్రసంగం audio దొరికే అవకాశం వుందో చెప్పండి please.

    ReplyDelete
  2. విజయవర్ధన్ గారూ !
    కష్టం సర్ ! అప్పట్లో మద్రాస్ ఆకాశవాణి ద్వారా ప్రసారం జరిగుండాలి. ఇప్పుడు అక్కడ తెలుగు విభాగం లేదు. అప్పట్లో పనిచేసిన వారెవరైనా వుంటే ఈ విషయంలో కొంత సమాచారం దొరకవచ్చు. ప్రయత్నిద్దాం.

    ReplyDelete
  3. madhuriగారు, thank you. నేను బెంగుళూరులో వుంటాను కాబట్టి FM Rainbow వినే అవకాశం లేదు. మీకు ఆ audio దొరికితే దయచేసి తెలియజేయండి. నా blog: http://chittaruvu.wordpress.com/

    ReplyDelete
  4. SR Rao garu,
    Thank you for encouraging me. I have not yet started a blog. I might, one fine day. I'll surely let you know once I start blogging. I've to think over and finalize on the topic. (But having studied in english medium, I'm neither proficient in english nor in telugu.)Frankly speaking, I enjoy reading more than writing.

    As for typing, I haven't experimented in writing telugu with the help of the english keyboard. One blogger suggested a way and I read about a few but basically being a lazy person I've not yet started trying any of those.

    ReplyDelete
  5. మాధురి గారూ !
    ముందుగా మీకున్న ఆసక్తికి అభినందనలు. మీరు రాసే వ్యాఖ్యలు మీకున్న పరిజ్ఞానాన్ని తెలియజేస్తున్నాయి. ప్రతి వ్యాఖ్యలోను మీ వైపు నుంచి కొంత సమాచారం ఉంటోంది. ఇది నిజంగా అభినందించదగ్గ విషయం. బ్లాగు ప్రారంభిస్తే ఇంకా వివరంగా విషయాలను అందిస్తారని అనిపించింది. మనకి తెలిసిన, దగ్గరున్న విషయాలను పదిమందితో పంచుకోవడంలో వున్న ఆనందం ఈ బ్లాగుల ద్వారానే నాకు తెలిసింది. ఇక తెలుగు టైపింగ్ గురించి... Practice makes man perfect... సాధనమున పనులు సమకూరు ధరలోన... ప్రయత్నించండి. All the best.

    ReplyDelete