గిరిధర్ గారూ ! ఈ నాయకుడి గురించి మీకు తెలియదనుకుంటా ! వర్తమానానికి అవసరమైనంతవరకే కత్తిరించాను. అందుకే తెలిసి ఉండదు. ఇతని గురించి పూర్తిగా తెలిసుంటే ' ఇలాంటి నాయకులు మన దేశానికి చాలా అవసరం ' అని ఉండేవారు కాదేమో ! ఏమైనా ఈ సందేశం వరకూ తీసుకుంటే మీలా స్పందించే వారు మాత్రం ఈ సమాజానికి కావాలి.
వింటానికి మాటలు తమాషాగా వున్నా, ఎంతో విలువైన సందేశాన్ని చెప్పే ఇలాంటి నాయకులు మన దేశానికి చాలా అవసరం.
ReplyDeleteగిరిధర్ గారూ !
ReplyDeleteఈ నాయకుడి గురించి మీకు తెలియదనుకుంటా ! వర్తమానానికి అవసరమైనంతవరకే కత్తిరించాను. అందుకే తెలిసి ఉండదు. ఇతని గురించి పూర్తిగా తెలిసుంటే ' ఇలాంటి నాయకులు మన దేశానికి చాలా అవసరం ' అని ఉండేవారు కాదేమో ! ఏమైనా ఈ సందేశం వరకూ తీసుకుంటే మీలా స్పందించే వారు మాత్రం ఈ సమాజానికి కావాలి.