Thursday, December 31, 2009

' కొత్తవెలుగు ' కి స్వాగతం

కొన్ని మధురానుభూతులు
మరికొన్ని చేదు అనుభవాలు
వెరసి మరో గతించిన సంవత్సరం

కొన్ని సంతోషాలు, సంబరాలు
మరికొన్ని ఆశలు, కోరికలు
వెరసి మరో రాబోయే సంవత్సరం

గత సంవత్సరపు చీకటిని తొలిగించి
కొత్త వెలుగుని నింపాలని కోరుకుంటూ
2010 కి స్వాగతం పలుకుదాం !

బ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో....


To All blog friends
sirakadambam_SRRao



Vol. No. 01 Pub. No. 147

11 comments:

  1. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు !

    ReplyDelete
  2. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. * తృష్ణ గారూ !
    * పరిమళం గారూ !
    * జయ గారూ !
    * తె.తూలిక గారూ 1
    అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో........
    కృతజ్ఞతలు

    ReplyDelete
  4. మీకు కూడా నూతన సంవత్సర శుభకాంక్షలు .

    ReplyDelete
  5. * చెర్రీస్ వరల్డ్ !
    * మహి గ్రాఫిక్స్ !
    * మాలా కుమార్ గారూ !
    కృతజ్ఞతలు

    ReplyDelete
  6. మీకు కూడా నూతన సంవత్సర శుభకాంక్షలు

    ReplyDelete
  7. Happy New Year Sir..

    Yours blog is very beautiful with melodious music.. Thank you Sir..

    ReplyDelete
  8. నూతన సంవత్సర శుభకాంక్షలు

    ReplyDelete
  9. * సిరిసిరి మువ్వ గారూ 1
    * కెక్యూబ్ వర్మ గారూ 1
    * శ్రీనిక గారూ 1

    ధన్యవాదాలు

    ReplyDelete