Thursday, December 3, 2009

గాన గంధర్వుడి పుట్టిన రోజు

ఆయన పాట అజరామరం
ఆయన గానం గంధర్వ గానం
ఆయనే ఘంటసాల వెంకటేశ్వర రావు
డిసెంబర్ 4 వ తేదీ ఆయన జన్మదిన సందర్భంగా ఆయనకు స్వర నివాళి




Vol. No. 01 Pub. No. 125

4 comments:

  1. ఘంటసాల వారి పాటలు ఇప్పుడు పుట్టిన పిల్లలకైనా పరిచయమైనంత గొప్పవి. ఎన్నితరాల కైన ఆ స్థానం ప్రత్యేక మైనదే. మంచి ప్రయత్నం చేసారు. మీకు కూడా శుభాభినందనలు.

    ReplyDelete
  2. జయ గారూ !
    ధన్యవాదాలు

    ReplyDelete
  3. మంచి టపా.. ఆ అమర గాయకుడి పుట్టిన రోజు చాలా బాగా గుర్తు చేసేరు. మీకు కూడా అభినందనలు.

    ReplyDelete
  4. భావన గారూ !
    ధన్యవాదాలు

    ReplyDelete