Friday, September 10, 2010

శుభాకాంక్షలు - ముబారక్

 విఘ్ననాథుడు గణనాథుడు
సకలశుభ కారకుడు 
పర్యావరణ పరిరక్షకుడు

... అన్ని మంచి పనులకు మిత్రులందరికీ ఏ విఘ్నాలు కలగకుండా విజయవంతం కావాలని కోరుకుంటూ.....

వినాయక చతుర్థి శుభాకాంక్షలు 

దయకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్
ఆకలి వేడిని తెలియజేసేది ఉపవాస దీక్ష
మనిషికి ఉత్తమ విలువలను అందిస్తుంది ఈ నెల

.... ముస్లిం సోదరులందరికీ అల్లా అన్నీ శుభాలు కలుగజేయ్యాలని కోరుకుంటూ ...........

                           ఈద్ ముబారక్        




Vol. No. 02 Pub. No. 023

6 comments:

  1. మీకు,మీ కుటుంబానికి వినాయక చతుర్థి శుభాకాంక్షలు.

    వినాయక చవితి,రంజాన్ ఒకే రోజు వచ్చి అందరూ పండుగలు కలిసి చేసుకోండిరా అని మత సామరస్యాన్ని తెలియజేస్తున్నట్లుంది.అయినా ఈ బేధభావాలు సామాన్యప్రజలకు లేవు గదా, సమస్యంతా రాజకీయులతోనే.

    ReplyDelete
  2. వినాయక చతుర్థి శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. మీకు, మీ కుటుంబానికి
    వినాయక చతుర్థి మరియు రంజాన్ శుభాకాంక్షలు

    ReplyDelete
  4. * విజయ్ మోహన్ గారూ !
    * సావిరహే గారూ !
    * హరేకృష్ణ గారూ !
    ధన్యవాదాలు. మీకు కూడా శుభాకాంక్షలు.

    ReplyDelete
  5. SRRao గారూ...,మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు

    హారం

    ReplyDelete