Tuesday, September 7, 2010

ముచ్చటగా మూడు ....? - జవాబులు

   కనుక్కోండి చూద్దాం - 26 

జవాబులు


1. ప్రముఖ రచయిత్రి కె. రామలక్ష్మి ( ప్రముఖ రచయత ఆరుద్ర గారి
సతీమణి ) సంభాషణలు రాసిన ఒకే ఒక చిత్రం ఏది ?

జవాబు : అభిమానవతి ( 1975 ) ; కృష్ణ హీరో 





2. తెలుగులో తొలి ' పెద్దలకు మాత్రమే '           
( A సర్టిఫికేట్ ) చిత్రమేది ?

జవాబు : అక్కినేని నటించిన ' మనుషులు-మమతలు ' ( 1965 ) 




3. అందాల నటుడు శోభన్ బాబు ఆడ వేషంలో కనిపించిన చిత్రమేది ?
ఏ పాత్రలో ?


జవాబు : ' కలసిన మనసులు ' ( 1968 ). ఇందులో ఓ అంతర్నాటకంలో శోభన్ బాబు రాధ వేషంలో, హీరోయిన్ భారతి కృష్ణుడి వేషంలో కనిపిస్తారు.


Vol. No. 02 Pub. No. 020a

2 comments:

  1. ఇందులో ఒక్క సినిమా పేరు కూడా విన్న గుర్తు లేదు. రావుగారు కాస్త వీజీగా ఉండే ప్రశ్నలు ఇవ్వండి..

    ReplyDelete
  2. ^ జ్యోతిగారూ ప్రశ్నలు అడగటం, సమాధానాలు పొందటం ఇక్కడ లక్ష్యం కాదు. పాఠకుల పరిజ్ఞానాన్ని పరీక్షించడం , మీకు తెలియనిది నాకు తెలుసునని చెప్పుకోవడం కూడా ఈ బ్లాగు ఉద్దేశ్యం కాదు.

    ప్రశ్నలకి సమాధానాలని తెలుసుకునే ప్రయత్నంలో విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం సాధారణంగా జరుగుతుంది. ఇది ఇక్కడ ప్రధాన ఉద్దేశ్యమని గమనించ ప్రార్ధన

    ReplyDelete