ఎక్కడ చూసినా రామనామం. ఊరంతా పెళ్లి కళ.
సీతారాముల కళ్యాణమంట.... చూసిన వారిదే వైభోగమంట.... అందుకే.....
రామకథా... శ్రీరామకథా.....
ఎన్ని మార్లు ఆలించినగానీ.... ఎన్నిమార్లు దర్శించినగానీ..... తనివితీరని దివ్యకథా !!
మరోమారు ఆ దివ్య గాథను విని తరించండి.
అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు
Vol. No. 01 Pub. No. 233
sriraama jayaraama jayajaya raama
ReplyDeleteసార్ ఇది యూత్ బాలు లేత గొంతులో ఉంది కదా. బలే ఉంది సార్. thanks. మొదటిసారి వింటున్నాను.
ReplyDeleteఅజ్ఞాత గారూ !
ReplyDeleteబాలు గారు తొలినాళ్ళలో పాడిన పాటే ఇది. ఇటీవలే మరణించిన హాస్యనటుడు పద్మనాభం తొలిసారిగా దర్శకత్వం వహించిన ' శ్రీరామకథ ' చిత్రంలోనిది. ధన్యవాదాలు