Tuesday, March 30, 2010

రెండు తెలుగు జాతి రత్నాలు

కనుక్కోండి చూద్దాం - 12



పై ఫోటోలో వున్నది తెలుగు జాతికే అలంకారంగా భాసించిన ఇద్దరు ప్రముఖులు.
ఎవరా ఇద్దరు ?
వారు ప్రసిద్ధి చెందిన రంగాలేవి ?

జవాబులు : ఒకరు
భావకవి - దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు
మరొకరు
బావ.. కవి - నండూరి వెంకట సుబ్బారావు గారు


Vol. No. 01 Pub. No. 239

7 comments:

  1. తిరుపతి వెంకట కవులు

    ReplyDelete
  2. ఒకరైతే కృష్ణశాస్త్రిగారిలాగా ఉంది. రెండోవారు మల్లాదివారా?

    ReplyDelete
  3. * తెలుగు యాంకి గారూ !

    కాదండీ !

    * కామేశ్వరరావు గారూ !

    మీరన్న ఒకరు కృష్ణశాస్త్రి గారు నిజమే ! కానీ రెండోవారు మాత్రం మల్లాదివారు కాదు. చూద్దాం! ఇంకా ఎవరైనా చెప్పగలుగుతారేమో !

    ReplyDelete
  4. రెండోవారు వేటూరి ప్రభాకరశాస్త్రిగారు

    ReplyDelete
  5. మొదటిది దేవులపల్లివారే, రెండవది శ్రీపాదవారా అదే శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారా?

    ReplyDelete
  6. నండూరి వెంకట సుబ్బారావు గారు

    ReplyDelete
  7. అజ్ఞాత గారూ !
    మీకంటే రెండు నిముషాల ముందే నేను జవాబులు ప్రకటించేసాను. అయినా మీ ప్రయత్నానికి ధన్యవాదాలు. ఈసారి వ్యాఖ్యను ఉంచేటపుడు మీ పేరు తప్పనిసరిగా రాయండి.

    ReplyDelete