శారదా / దేవీ నవరాత్రులు ముగుస్తున్నాయనగానే మేం చదువుకునే కాలంలోని కొన్ని జ్ఞాపకాలు బయిటకు వచ్చాయి. అప్పటికే సినిమా రికార్డింగ్ డాన్సులు వగైరాలతో కలుషితమై పద్య నాటకాలు, శాస్త్రీయ నృత్యాలు, జానపద కళా రూపాలైన తోలుబొమ్మలాటలు, బుర్రకథ, హరికథలు వగైరా కనుమరుగావడం చూసి ఇలాంటి ఉత్సవాల్లో వాటి పునరుద్ధరణకు మా వంతు కృషిగా 70 వ దశకంలో చేసిన ప్రయత్నంతో బాటు అప్పట్లో ఉత్సవాల తీరుతెన్నుల గురించి, నా అనుభవాల గురించి వివరిస్తూ రాసిన శారదా / దేవీ నవరాత్రులు
నా స్వ'గతం' పేజీలో చదవండి. ఆ పేజీలో ఈ అంశం కోసం చివరి వరకూ వెళ్ళవలసి వుంటుంది.
Vol. No. 02 Pub. No. 038